e-Vehicles Made by Vizag Youngster Gowtham | One e-Bike Costs Only 15 Thousands | Gets Huge Demand
తమకు నచ్చిన కోర్సులో తల్లిదండ్రులు చేర్పించకపోతే... మెచ్చిన దారిలో కాక వేరే రంగం వైపుగా తమ అడుగులు పడాల్సి వస్తే.. యువత ఏం చేస్తుంది.? ఇక ఇంతే... అని సర్దుకుని, నిరాశతోనో, కల్పించుకున్న ఇష్టంతోనో ముందుకు సాగుతుంది. అంతే కానీ పరిస్థితుల వల్ల తాము వదులుకోవాల్సిన రంగం వైపు తిరిగి చూడదు. సరిగ్గా.. ఇలాంటి పరిస్థితే ఆ యువకుడిది. అయినా . మనసు మెచ్చిన మార్గంలోనే మేధకు పదునుపెట్టాడు... ఆవిష్కరణలతో ఔరా అనిపిస్తున్నాడు.....విశాఖ యువకుడు గౌతమ్
0 Comments