
Music: J.K.Christopher
Mixed and Mastered by: J.K.Vinay
Camera: Harsha & Liliyan Christopher
Voice taking: Blessed Bunty
All Glory to God....
పల్లవి:-
వచ్చినాడు రారాజుగా - (ఇలలో)పుట్టినాడు రక్షకునిగా//2//
దిగివచ్చినాడు దీనునుగా //2//
జన్మించినాడు పరిశుద్ధినిగా....
అనుపల్లవి:- పండుగ- క్రిస్మస్ పండుగ -అందరి పండుగ -
సంబరాలవేడుక //2// వచ్చినాడు//
1. లోకపాపములు మోసిన దేవుడు
మరణపు కోరలను విరిచిన విజయుడు//2//
ప్రేమించి - కరుణించి - రక్షించి - నిను నడిపించే//2//
దయగల దేవుడు పుట్టాడు- కరుణగల రక్షకుడుదయించాడు//2//
పండుగ- క్రిస్మస్ పండుగ- అందరి పండుగ- సంబరాల వేడుక//2// వచ్చినాడు//
2. చీకటి బ్రతుకులలో వెలుగును ఇచ్చుటకు
రక్షణ మనకిచ్చి పరముకు చేర్చుటకు//2//
ప్రేమించి- కరుణించి- రక్షించి- నినునడిపించే//2//
దయగల దేవుడు పుట్టాడు- కరుణగల రక్షకుడుదయించాడు//2/
పండుగ- క్రిస్మస్ పండుగ- అందరి పండుగ- సంబరాల వేడుక//2// వచ్చినాడు//
0 Comments